గులాబీలోని కోమలం.. హంసలోని సోయగం.. ఫ్యాబులస్ ప్రగ్య..
తెలుగు చిత్రసీమలో తనదైన ముద్ర వేసుకున్న ప్రగ్య జైస్వాల్ 12 జనవరి 1988న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్‌లో జన్మించింది. ఆమెకు ప్రంజూల్ జైస్వాల్ అనే సోదరి ఉంది. పూణేలోని Symbiosis Law School లో చదివిన ప్రగ్య, విద్యా దశలోనే మోడలింగ్…