అభినయ పెళ్లి వార్త నెట్టింట హాట్ టాపిక్.. అభినయ భర్త ఎవరో తెలుసా!!
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి అభినయ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల ఈ సినిమా రీ-రిసీల్స్ అయ్యి హిట్ అవుతుండగా, అదే సమయంలో అభినయ తన నిశ్చితార్థం…