Political News

AP: దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో మరో ట్విస్ట్‌.. వివాదంలోకి మరో కొత్త వ్యక్తి ఎంట్రీ!

ఈ వార్తను అనువదించండి: MLC Duvvada Srinivas: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా, దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. దువ్వాడ ఉంటున్న ఇంటి స్థలం తనదేనంటున్నారు చింతాడ పార్వతీశ్వరరావు అనే వ్యక్తి.…

Ration cards: స్మార్ట్ కార్డుగా మారనున్న రేషన్ కార్డులు.. స్వైప్ చేస్తేనే సరుకులు!

ప్రచురించబడింది ఆగస్టు 14, 2024 3:26 pm ద్వారా శ్రీనివాస్ ఈ వార్తను అనువదించండి: తెలంగాణ రేషన్ కార్డులు: రేషన్ కార్డుల విషయంలో రేవంత్ సర్కార్ (Revanth Govt) విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. తెల్ల పేపర్‌ పద్ధతికి స్వస్తి పలికి..…

Thailand: థాయ్‌లాండ్‌లో కీలక పరిణామం.. ప్రధానిపై వేటు

ప్రచురించబడింది ఆగస్టు 14, 2024 4:00 pm ద్వారా బి అరవింద్ ఈ వార్తను అనువదించండి: థాయ్‌లాండ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నైతిక ఉల్లంఘనలకు పాల్పడ్డారనే అభియోగాలపై ఆ దేశ ప్రధాని స్రెత్తా థావిసిన్‌పై వేటు పడింది. అక్కడి రాజ్యాంగ న్యాయస్థానం…

AP: ఏపీ హైకోర్టులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట.!

vallabhaneni vamsi: ఏపీ హైకోర్టులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట దక్కింది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరిన వంశీపై తొందరపాటుచర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణ…

TG Govt Jobs: మరో 2 నెలల్లో కొత్త సార్లు.. కళకళలాడనున్న స్కూళ్లు, కాలేజీలు!

ప్రచురించబడింది ఆగస్టు 14, 2024 సాయంత్రం 4:09 ద్వారా శ్రీనివాస్ ఈ వార్తను అనువదించండి: TG విద్య: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు త్వరలోనే కళకళలాడనున్నాయి. విద్యార్థులకు సరిపడా టీచర్లు లేక బోసిపోయిన క్లాస్ రూముల్లో ఇకపై నిరంతరం పాఠ్యాంశాల…

KA Paul: అభివృద్ధి కావాలంటే అమెరికా రండి.. చంద్రబాబు, రేవంత్‌కు పాల్ పిలుపు

ఈ వార్తను అనువదించండి: పాల్: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 1, 2, 3 తేదీల్లో అమెరికాలో గ్లోబల్ పీస్ ఎకానమీట్ సమ్మిట్ జరుగుతుందని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులను ఈ సమ్మిట్ కు…

CM Chandrababu: చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసుపై హైకోర్టు కీలక ఆదేశాలు

ఈ వార్తను అనువదించండి: సీఎం చంద్రబాబు: సీఎం చంద్రబాబుపై ఉన్న స్కిల్ స్కామ్ కేసును ఈడీ, సీబీఐథాయ్ విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈ కేసులో చంద్రబాబుతో సహా మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడుతో…

AP: పిఠాపురంలో జనసైనికుల ఆందోళన.. పవన్ కళ్యాణ్ కు అవమానం?

ఈ వార్తను అనువదించండి: పిఠాపురం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో జనసేన శ్రేణులు ఆందోళన చేపట్టారు. పిఠాపురంలో అన్నా క్యాంటీన్‌పై స్థానిక ఎమ్మెల్యే, పవన్‌ కళ్యాణ్ ఫొటో పెట్టకపోవడంపై నిరసనకు దిగారు. ఎన్టీఆర్‌, సీఎం చంద్రబాబుతోపాటు పవన్‌ ఫొటో కూడా…

Breaking: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి బిగ్ షాక్..!

బ్రేకింగ్: ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. మేయర్ గంగాడ సుజాత టీడీపీలో చేరారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో మేయర్‌ తోపాటు మరికొంత మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ…

AP: ‘వైసీపీ పూర్వవైభవానికి బీజం వేసిన బొత్స విజయం’.. అంబ‌టి ఆసక్తికర ట్వీట్.!

ఈ వార్తను అనువదించండి: అంబటి రాంబాబు: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఎన్నికల్లో పోటీ నుంచి టీడీపీ తప్పుకుంది. వైసీపీకి మెజార్టీ MPTC, ZPTCల మద్దతు…