Political News

Vallabhaneni Vamsi: అరెస్ట్ తథ్యం!.. కోర్టుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే వంశీ

ఈ వార్తను అనువదించండి: Vallabhaneni Vamsi Mohan: వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న ఆయన.. తనకు ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో…

CM Revanth Reddy: నేడు తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి

ఈ వార్తను అనువదించండి: సీఎం రేవంత్ రెడ్డి: విదేశీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి బృందం నేడు తెలంగాణకు రానుంది. తెలంగాణలో పెట్టుబడులు తెచ్చేందుకు ఈ నెల 3వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి బృందం…

Hindenburg Report: హిండెన్‌బర్గ్ వివాదం.. దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు

ప్రచురించబడింది ఆగస్టు 14, 2024 8:25 am ద్వారా కెవిడి వర్మ ఈ వార్తను అనువదించండి: Hindenburg Report: అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై ఆగస్టు 22న దేశవ్యాప్త నిరసనకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు,…

Chandrababu Naidu: అప్పుడలా. . ఇప్పుడిలా. . చంద్రబాబులో అనూహ్య మార్పు ఎందుకు ?

ప్రచురించబడింది ఆగస్టు 13, 2024 రాత్రి 9:58 ద్వారా కెవిడి వర్మ ఈ వార్తను అనువదించండి: Chandrababu Naidu: ఇది నమ్మశక్యంగా లేదు.. చంద్రబాబులో ఎంతటి మార్పు? ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయ విశ్లేషకులు ముక్తకంఠంతో అంటున్న మాట. అవును.. చంద్రబాబు నాయుడు…

Pawan kalyan: శాస్త్రవేత్తలు కనిపించని దేవుళ్లు.. ఇస్రోపై పవన్ ప్రశంసలు!

ప్రచురించబడింది ఆగస్టు 13, 2024 రాత్రి 9:45 ద్వారా శ్రీనివాస్ ఈ వార్తను అనువదించండి: తిరుపతి: ఇస్రో శాస్త్రవేత్తలు నిజమైన హీరోలంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. మంగళవారం తిరుపతిలోని శ్రీహరికోటలో సతీష్ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లో…

Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై హత్య కేసు.. ఆ మరణాలకు కారణమయ్యారంటూ!

ప్రచురించబడింది ఆగస్టు 13, 2024 రాత్రి 9:21 ద్వారా శ్రీనివాస్ ఈ వార్తను అనువదించండి: బంగ్లాదేశ్: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్‌ హసీనాపై హత్య కేసు నమోదైంది. రిజర్వేషన్ వివాదంతో చెలరేగిన అల్లర్లలో వందలమంది మరణించగా.. మొహమ్మద్‌పుర్‌లోని ఓ కిరాణ దుకాణ…

AP: విద్యార్థి తండ్రిని నగ్నంగా నిలబెట్టిన అధికారులు.. మంత్రి సీరియస్..!

విజయనగరం: మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రజల వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా తనకు జరిగిన అవమానంపై ఓ…

Telangana ACB: ఏసీబీకి చిక్కిన జాయింట్‌ కలెక్టర్‌.. ఎలా పట్టుకున్నారంటే?

ప్రచురించబడింది ఆగస్టు 13, 2024 7:43 pm ద్వారా భావన ఈ వార్తను అనువదించండి: రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్ భూపాల్‌ రెడ్డి అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఆయనతో పాటు సీనియర్‌ అసిస్టెంట్‌ మదన్‌ మోహన్‌ రెడ్డి కూడా ఏసీబీ…

AP: ఇకపై ఉపాధ్యాయుల కొరత ఉండదు: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

MLA Vemireddy Prashanthi Reddy: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాళెంలోని D.L.N.R ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియేట్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు పంపిణి కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల…

Pawan Kalyan: మంత్రిగా ఉన్నా.. ఇస్రోకు నిధులు ఇవ్వలేకపోతున్నా: పవన్ కళ్యాణ్

ఈ వార్తను అనువదించండి: పవన్ కళ్యాణ్: సాంకేతిక మంత్రిగా ఉన్నా.. ఇస్రోకు నిధులు కేటాయించలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఉన్నాయన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శ్రీహరికోటలో ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు రాకెట్ ప్రయోగాలు అంటే నాసా గుర్తుకు వచ్చేదని..…