Political News

Bhatti Vikramarka: జల విద్యుత్ ఉత్పత్తిపై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష

ఈ వార్తను అనువదించండి: Bhatti Vikramarka: జల విద్యుత్ ఉత్పత్తిపై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష నిర్వహించారు. విద్యుత్‌ శాఖ చీఫ్ ఇంజినీర్లతో సమావేశమయ్యారు. జల విద్యుత్ ప్రాజెక్టుల్లో గరిష్ఠ ఉత్పత్తికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సరిపడా…

BIG BREAKING: అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ

ఈ వార్తను అనువదించండి: కొత్త మద్యం పాలసీ: నూతన మద్యం పాలసీ కీలక ప్రకటన చేశారు మంత్రి కొల్లు రవీంద్ర. అక్టోబర్ 1వ తేదీ నుండి నూతన మద్యం పాలసీ అమలు చేస్తామన్నారు. ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. ఆరు…

MLC Kavitha: మరో 48 గంటల్లో కవిత బెయిల్‌పై తీర్పు!

ఈ వార్తను అనువదించండి: ఎమ్మెల్సీ కవిత: ఈడీ, సీబీఐ కేసుల్లో తన బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు రిజెక్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈ పిటిషన్ ను ఈ నెల…

Home Minister Anita: దేశంలో 24 శాతం వరకు సైబర్‌ నేరాలు పెరిగాయి: హోంమంత్రి అనిత

ఈ వార్తను అనువదించండి: హోంమంత్రి అనిత: 4 నెలల్లోనే దేశవ్యాప్తంగా రూ.1730 కోట్ల సైబర్‌ నేరాలకు పాల్పడ్డారని అన్నారు హోంమంత్రి అనిత. దేశంలో 24 శాతం వరకు సైబర్‌ నేరాలు పెరిగాయని చెప్పారు. నిత్యజీవితంలో వినియోగించే అనేక యాప్‌ల ద్వారా మోసాలు…

Minister Thummala: సుంకిశాలలో ఘటనపై మంత్రి తుమ్మల సీరియస్‌

ఈ వార్తను అనువదించండి: మంత్రి తుమ్మల: సుంకిశాలలో ఘటనపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీరియస్‌ అయ్యారు. మేఘా కంపెనీ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలిపోయే వరకు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. వరద వస్తే జాగ్రత్త పడకుండా ఎలా ఉన్నారని నిలదీశారు.…

Harish Rao: తెలంగాణలో వీధికుక్కల దాడులు విపరీతంగా పెరిగాయి: హరీష్ రావు

ఈ వార్తను అనువదించండి: హరీష్ రావు: తెలంగాణలో వీధికుక్కల దాడులు విపరీతంగా పెరిగాయని అన్నారు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడం అత్యంత దారుణం అని అన్నారు. నిన్న వరంగ్‌లో పసికందు మృతదేహాన్ని కుక్కలు…

ప్రకంపనలు సృష్టిస్తోన్న RTV కథనాలు.. Euro Exim Bankపై ఆర్థిక శాఖకు లేఖ!

ప్రచురించబడింది ఆగస్టు 10, 2024 మధ్యాహ్నం 12:02 ద్వారా నిఖిల్ ఈ వార్తను అనువదించండి: యూరో ఎగ్జిబ్ బ్యాంక్ ఇస్తున్న ఫేక్ గ్యారెంటీల బాగోతాన్ని ఆర్టీవీ ఆధారాలతో సహా బయటపెట్టిన విషయం తెలిసిందే. ఆ ఫేక్ గ్యారెంటీలతో బడా కాంట్రాక్టర్ల పేరుతో…

AP: అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోం.. టీడీపీ నాయకుల వార్నింగ్..!

ఈ వార్తను అనువదించండి: నెల్లూరు: అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు ఓ ఛానల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వింజమూరు మండల కేంద్రంలోని తెలుగుదేశం ప్రధాన…

Mallareddy Agriculture University: మల్లారెడ్డి అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో ఉద్రిక్తత!

ప్రచురించబడింది ఆగస్టు 10, 2024 12:28 pm ద్వారా భావన ఈ వార్తను అనువదించండి: Mallareddy University: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించిన మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. ఆగస్టు 8 2024 అరుణ్‌ అనే విద్యార్ధి అనుమానాస్పద రీతిలో…

MLC Duvvada: భార్యపై ఎమ్మెల్సీ దువ్వాడ కీలక వ్యాఖ్యలు

ఈ వార్తను అనువదించండి: MLC Duvvada: తన కుటుంబమే తనపై దాడి చేస్తోందని అన్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. కుటుంబ వ్యవస్థలో భర్త నిర్ణయానికి భార్య కట్టుబడి ఉండాలని చెప్పారు. వాణికి రాజకీయ ఆకాంక్ష ఎక్కువ అని ఆరోపించారు. ఓ కూతురు…