BREAKING: దమ్ముంటే డేట్, ప్లేస్ చెప్పు.. రేవంత్‌కు హరీష్ రావు మరో సంచలన సవాల్!
ఈ వార్తను అనువదించండి: హరీష్ రావు: సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి సవాల్ విసిరారు. రుణమాఫీ పైన చర్చకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. డేట్, ప్లేస్.. రేవంత్ చెప్పాలన్నారు. రైతుల సమక్షంలో రుణమాఫీపై చర్చకు సీఎం…