పట్టుదలకు మారు పేరు మోహన్ బాబు: భట్టి విక్రమార్క
ప్రచురించబడింది ఆగస్టు 11, 2024 7:35 pm ద్వారా నిఖిల్ ఈ వార్తను అనువదించండి: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు.…