AP: హాట్ టాపిక్‌గా ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ వ్యవహారం.. RTVతో కూతురు ఎమోషనల్.!
ఈ వార్తను అనువదించండి: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ సమస్య: శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది. తమ తండ్రి శ్రీనివాస్ వేరే మహిళతో ఉంటున్నాడని..తమను దూరం పెట్టాడని కుతుళ్లు ఆవేదన…