Up CM Yogi: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం!
UP CM Yogi: యూపీ మహిళలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ శుభవార్తను చెప్పారు. ఆగస్టు 19న రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సోదరీమణులకు ఓ బహుమతిని ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం రాష్ట్రంలోని శాంతిభద్రతలు, ప్రజా సంక్షేమ…