భారత్ vs బంగ్లాదేశ్, & పాకిస్థాన్ vs శ్రీలంక: మహిళల ఆసియా కప్ T20 సెమీ-ఫైనల్స్
హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు ఆసియా కప్ టీ20లో భాగంగా శుక్రవారం బంగ్లాదేశ్ మహిళలతో తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో తలపడనుంది. మహిళల ఆసియా కప్ టీ20 లీగ్ దశ బుధవారంతో ముగిసింది. గ్రూప్-ఎ విభాగంలో భారత్, పాకిస్థాన్‌లు సెమీఫైనల్‌కు…