గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్‌లు ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.
ఇక ఈ సినిమా నుంచి మరో సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ లోడ్ అవుతుందని.. త్వరలోనే ఈ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో బాలయ్య-థమన్‌ల డెడ్లీ కాంబినేషన్‌లో మరో బ్లాక్‌బస్టర్ సాంగ్ రాబోతుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా తెలిపింది.
ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు. అందాల భామ ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని జనవరి 12న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.
DAAKUUU FIRST SINGLE! ????
The BLOCKBUSTER DUO is gearing up to ignite the charts with a Blockbuster Track! ????????
A @MusicThaman Musical ????#DaakuMaharaaj from Jan 12, 2025 in Cinemas Worldwide. ????????????
???????????? ???????? ???????????????????????? #NandamuriBalakrishna @dirbobby @thedeol… pic.twitter.com/XApUcN6hpf
— Sithara Entertainments (@SitharaEnts) December 9, 2024
The post ‘డాకు మహారాజ్’ ఫస్ట్ సింగిల్ సాంగ్ లోడింగ్! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.