నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన అవైటెడ్ సాలిడ్ చిత్రం “డాకు మహారాజ్” కోసం అందరికీ తెలిసిందే. బాలయ్య కెరీర్ లో భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం నందమూరి అభిమానులు ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ చిత్రం బాలయ్య 109వ చిత్రంగా భారీ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాకి బుక్ మై షోలో భారీ రెస్పాన్స్ వస్తుంది. లేటెస్ట్ గా ఈ చిత్రం బుక్ మై షోలో లక్షకి పైగా ఇంట్రెస్ట్స్ నమోదు అయ్యింది. దీనితో ఈ సినిమా కోసం బాలయ్య ఫ్యాన్స్ సహా అభిమానులు ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా శ్రద్దా శ్రీనాథ్ కీలక పాత్రలో నటిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కి వస్తుంది.
Massive anticipation for #DaakuMaharaaj ????
Over 100K+ Interests and counting on @bookmyshow ????
Teaser – https://t.co/dquussIKTj
Brace yourselves for the ultimate ????????????????????-???????????????????????? ???????????????? ???????????????????????????????????? n Jan 12, 2025 in Cinemas Worldwide. ????????????
???????????? ????????… pic.twitter.com/xTkTvCS1ZW
— Sithara Entertainments (@SitharaEnts) December 8, 2024
The post బుక్ మై షోలో “డాకు మహారాజ్” హవా first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.