గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ కలయికలో చేసిన అవైటెడ్ సాలిడ్ పొలిటికల్ కమర్షియల్ డ్రామా “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి చరణ్ హిట్ కొట్టడంతో పాటు చాలా శంకర్ మాస్ కం బ్యాక్ కోసం కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం కోసం మెగా ఫాన్స్ అంతా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తుండగా ఈ సంక్రాంతికి సినిమా వచ్చేస్తుంది.
అయితే ఈ సినిమా రిలీజ్ కి ఒక్క తమిళ్ లో తప్ప ఇంకెక్కడా పెద్దగా పోటీ లేని సంగతి తెలిసిందే. తమిళ్ నుంచి అజిత్ నటించిన అవైటెడ్ సినిమాలు గుడ్ బ్యాడ్ అగ్లీ అలాగే విడా ముయర్చి సినిమాలు రావాల్సి ఒకటి వాయిదా తర్వాత ఒకటి రావాల్సి ఉన్నాయి. కానీ ఫైనల్ గా రెండు సినిమాలు కూడా సంక్రాంతి రేస్ లో తప్పుకోవడంతో ఫైనల్ గా గేమ్ ఛేంజర్ కి తమిళనాట భారీ పోటీ తప్పింది అని చెప్పాలి. దీనితో తమిళ్ వెర్షన్ లో గేమ్ ఛేంజర్ కి జస్ట్ టాక్ ఒకటి కరెక్ట్ గా పడితే మిగతాది శంకర్, చరణ్ లు చూసుకుంటారని చెప్పొచ్చు. మరి ఈ చిత్రానికి జస్ట్ ఒక పాజిటివ్ టాక్ ఒకటి తమిళ్ లో పడాల్సి ఉందని చెప్పాలి.
The post “గేమ్ ఛేంజర్”కి అక్కడ బిగ్ రిలీఫ్.. జస్ట్ టాక్ చాలు ఇక first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.