లేటెస్ట్: దసరా కానుకగా అదిరిపోయిన పవన్ “వీరమల్లు” పోస్టర్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు చేస్తున్న భారీ సినిమాల్లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు” కూడా ఒకటి.మరి ఈ సినిమా పవన్ నుంచి మొదటి పాన్ ఇండియా సినిమా కాగా ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పుడు నుంచో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సినిమాని వచ్చే ఏడాది మేకర్స్ ఫిక్స్ చేశారు మధ్యలో ఫస్ట్ సింగిల్ ని కూడా అనౌన్స్ చేసారు. కానీ ఇప్పుడు సమయం దగ్గరకి వస్తుంది. అయినప్పటికీ ఇప్పుడు ఇంకా మేకర్స్ నుంచి ఎలాంటి చప్పుడు లేదు. దీనితో అసలు సినిమా ఫస్ట్ సింగిల్ ఉన్నట్టా లేనట్టా అనే కన్ఫ్యూజన్ కూడా నెలకొంది. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం సినిమా సాంగ్ అయితే ఈ దీపావళి కనుక గానే తీసుకోసరున్నారట. సాంగ్ అయితే ఖాయమే అని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు అలాగే మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

The post చప్పుడు లేని “వీరమల్లు”..ట్రీట్ ఉన్నట్టా లేనట్టా? first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *