రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దిశా పటాని అలాగే దీపికా పడుకోణ్ ఫీమేల్ లీడ్స్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం ఈ ఏడాది టాలీవుడ్ నుంచి సహా ఇండియా వైడ్ గా భారీ వసూళ్లు అందుకుంది. మరి ఈ సినిమాని ఇపుడు జపాన్ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం చేస్తుండగా ఇపుడు కల్కి 2898 ఎడి మేకర్స్ సాలిడ్ ప్రమోషన్స్ చేస్తున్నారు.
ఇలా మేకర్స్ ఓ హ్యాపీ మూమెంట్ ని దర్శకుడిపై పంచుకున్నారు. మామూలుగా జపాన్ లో ప్రభాస్ కి భారీ ఫ్యాన్స్ ఉన్నారు. మరి అక్కడ అభిమానులు ఈ సినిమా పట్ల చూపించిన ప్రేమ, గ్రీటింగ్ కార్డ్స్ తో నాగ్ అశ్విన్ ఛీర్స్ చెబుతూ కనిపిస్తున్నాడు. దీంతో కల్కి విషయంలో జపాన్ లో మంచి రెస్పాన్స్ ఖాయం అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహించారు.
ありがとうございま Japan ????????
Nothing can beat your love. Truly overwhelmed ????#Kalki2898AD hitting cinemas across Japan from January 3rd!#プラバース #カルキ2898AD #Kalki2898ADinJapan@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh… pic.twitter.com/ld4UQKrMgB— Vyjayanthi Movies (@VyjayanthiFilms) December 18, 2024
The post జపాన్లో “కల్కి” మేనియా.. హ్యాపీ మూమెంట్స్ లో దర్శకుడు first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.