Karan Johar on Rajamouli’s Success Formula
Karan Johar on Rajamouli’s Success Formula

టాలీవుడ్ మాస్టర్‌ డైరెక్టర్ ఎస్‌.ఎస్‌. రాజమౌళి గురించి ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ కరణ్ జోహార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి సినిమాల్లో logic కన్నా belief ముఖ్యమని, ఆయన storytelling స్టైల్ ప్రేక్షకులను పూర్తిగా engage చేసే విధంగా ఉంటుందని ప్రశంసించారు.

తాజా ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ బాక్సాఫీస్ హిట్స్ గురించి మాట్లాడారు. “RRR, Animal, Gadar 2” వంటి సినిమాలు ప్రేక్షకులను strong emotional connect తో influence చేస్తున్నాయని అన్నారు. ఈ చిత్రాలు logic కన్నా directors conviction కారణంగా విజయవంతం అవుతున్నాయని తెలిపారు.

“కొన్ని సినిమాలు లాజిక్‌ను మించి విజయాన్ని అందుకుంటాయి. దర్శకుడి vision పట్ల నమ్మకం ఉంటే ప్రేక్షకులు logic ను పట్టించుకోరు. SS Rajamouli తీసే సినిమాలు logic లో తప్పులు వెతకడం అసాధ్యం, ఎందుకంటే his storytelling style ప్రేక్షకులను fully engage చేస్తుంది. ఇదే RRR, Animal, Gadar 2 వంటి చిత్రాలకు కూడా వర్తిస్తుంది.”

అంతేకాదు, సినిమాలు entertainment కోసం చూడాలని, over-analysis చేయడం pointless అని కరణ్ అభిప్రాయపడ్డారు. strong direction, emotional storytelling, and audience engagement వల్లే సినిమాలు successful అవుతాయని అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *