March 2024 Movie Roundup: టుస్సాడ్స్ లో అల్లు అర్జున్ మైనపు ప్రతిమ.. నలుగురు హీరోయిన్ల పెళ్లి!

ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మార్చి నెల విషయానికి వస్తే

February 2024 Movie Roundup: ముగ్గురు హీరోయిన్లు-ముగ్గురు హీరోల పెళ్లి.. డ్రగ్స్ కేసులో ఊరట!
మార్చి 1: ‘మొగలిరేకులు’ ఫేమ్ పవిత్రనాథ్‌ (దయా పాత్రధారి) మరణం.

మార్చి 1: ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ వివాహ నిశ్చితార్థం ముంబైకి చెందిన నికొలాయ్ సచ్ దేవ్ తో జరిగింది.

మార్చి 1: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సి.సి.సి.ఎల్.) ఉప్పల్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభం.

మార్చి 7: ప్రఖ్యాత గాయని పి. సుశీలకు తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం

మార్చి 11: బాలనటుడు, దర్శకుడు సూర్యకిరణ్‌ అనారోగ్యంతో చెన్నయ్ లో కన్నుమూశారు.

మార్చి 13: హైదరాబాద్ సమీపంలోని రిసార్ట్స్ లో హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రహస్య గోరఖ్ వివాహ నిశ్చితార్థం

మార్చి 15: నటుడు పులకిత్ సామ్రాట్ తో కృతి కర్బందా వివాహం

మార్చి 17: ఎఫ్‌.డి.సి. ఛైర్మన్ గా ఎన్. గిరిధర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

మార్చి 24: దర్శకుడు కార్తీక్ తో తమిళ నటి ఇంద్రజ శంకర్ వివాహం

మార్చి 25: ప్రియుడు మథియాస్ బోతో నటి తాప్సీ వివాహం

మార్చి 27: వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపూర్ రంగనాథ స్వామి ఆలయంలో హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావ్ హైదరి వివాహ నిశ్చితార్థం

మార్చి 28: దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు ప్రతిమ ఆవిష్కరణ

మార్చి 29: ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ(48) గుండెపోటుతో కన్నుమూత

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *