November 2024 Movie Roundup:సుబ్బరాజు పెళ్లి, అక్కినేని అఖిల్ నిశ్చితార్థం, రెహమాన్ విడాకులు

ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అక్టోబర్ నెల విషయానికి వస్తే
నవంబర్

నవంబర్ 1: డాక్టర్ దంత్యకేలతో కన్నడ నటుడు డాలీ ధనుంజయ్ వివాహ నిశ్చితార్థం

నవంబర్ 3: ‘మ్యాడ్’ చిత్రంతో హీరోగా పరిచయం అయిన ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ వివాహ నిశ్చితార్థం శివానీతో జరిగింది.

నవంబర్ 9: రామ్ గోపాల్ వర్మ మేనకోడలు, ఫిల్మ్ స్టైలిస్ట్ శ్రావ్య వర్మ వివాహం బ్యాట్మింటన్ క్రీడాకారుడు కిడంబి శ్రీకాంత్ తో జరిగింది.

నవంబర్ 10: సీనియర్ తమిళ నటుడు ఢిల్లీ గణేశ్‌ (80) అనారోగ్యంతో కన్నుమూత

నవంబర్ 11: ప్రముఖ దర్శకుడు క్రిష్‌ రెండో వివాహం డాక్టర్ ప్రీతి చల్లాతో

నవంబర్ 16: నెట్ ఫ్లిక్స్ కోసం తాము రూపొందిస్తున్న డాక్యుమెంటరీలో ‘నానుమ్ రౌడీ దాన్’ మూవీ క్లిప్పింగ్ వాడుకోవడానికి అనుమతి
ఇవ్వలేదని ధనుష్‌ పై నయనతార ఫైర్

నవంబర్ 16: కస్తూరి హైదరాబాద్ లో అరెస్ట్

నవంబర్ 16: గాయనీ గాయకులు రమ్య బెహర, అనురాగ్ కులకర్ణి వివాహం

నవంబర్ 17: ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహ వివాహం ప్రముఖ నటుడు మురళీమోహన్ మనవరాలు రాగ ప్రీ
వెడ్డింగ్ రిసెప్షన్

నవంబర్ 19: భార్య సైరాబానుకు విడాకులు ఇవ్వబోతున్నట్టు ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ ప్రకటన

నవంబర్ 25: ప్రముఖ సినీ గీత రచయిత కులశేఖర్ (53) కన్నుమూత

నవంబర్ 26: జైనబ్ రవడ్జీతో హీరో అక్కినేని అఖిల్ వివాహ నిశ్చితార్థం

నవంబర్ 26: అమెరికాలో స్రవంతితో నటుడు సుబ్బరాజు వివాహం

నవంబర్ 27: హీరో ధనుష్, రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యకి విడాకులు మంజూరు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *