ఓటిటిలో “మీర్జాపూర్” స్పెషల్ ట్రీట్ పై ఊహించని టాక్! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

మన ఇండియన్ ఓటిటి కంటెంట్ లో సూపర్ హిట్ అయ్యిన పలు వెబ్ సిరీస్ లు ఉన్నాయి. మరి వాటిలో ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా చాలానే ఉన్నాయి. అయితే ఆ వెబ్ సిరీస్ లలో సాలిడ్ బోల్డ్ యాక్షన్ అండ్ వైలెంట్ డ్రామా “మీర్జాపూర్” కూడా ఒకటి. మరి ఈ వెబ్ సిరీస్ మొత్తం మూడు సీజన్స్ ని పూర్తి చేసుకొని నాలుగో సీజన్ కి కూడా సిద్ధం అయ్యింది.

అయితే ఈ నాలుగో సీజన్ అటుంచితే ఈ సిరీస్ కాకుండా మీర్జాపూర్ యూనిట్ ప్రైమ్ వీడియోతో ఒక స్పెషల్ ప్లానింగ్ చేస్తున్నట్టుగా రూమర్స్ వినిపించాయి. దీనితో మీర్జాపూర్ పై ఈసారి ఒక స్పెషల్ సినిమా రాబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. మరి వీటిని నిజం చేస్తూ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఈ సినిమాపై అఫీషియల్ అప్డేట్ కూడా ఇచ్చేసారు. మరి ఈ సినిమా అయితే రానున్న 2026లో థియేటర్స్ లో ఉంటుంది అని ఒక ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.

The post “మీర్జాపూర్” స్పెషల్ ట్రీట్ అనౌన్స్ చేసిన ప్రైమ్ వీడియో! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *