అఫీషియల్: ఓరోజు ముందే “పుష్ప 2” వరల్డ్ వైడ్ టేకోవర్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం “పుష్ప 2” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమాని ఆల్రెడీ పలు పలు వాయిదాలు తర్వాత డిసెంబర్ 6కి ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ డేట్ లో కూడా కాదు కొంచెం ముందే సినిమా వస్తుంది అని ఆ మధ్య మేము తెలిపాము.

అయితే ఇప్పుడు ఫైనల్ గా మేకర్స్ ఆ బిగ్ అనౌన్సమెంట్ ని అఫీషియల్ గా ఇచ్చేసారు. నేడు జరిపిన నేషనల్ ప్రెస్ మీట్ లో పుష్ప 2 సినిమాని ఈ డిసెంబర్ 6న కాకుండా డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్టుగా ఒక అదిరే పోస్టర్ తో తెలిపారు. మరి ఇందులో బన్నీ సాలిడ్ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. మొత్తానికి అయితే ఈ సినిమా వరల్డ్ వైడ్ టేకోవర్ డిసెంబర్ 5 నుంచి ఉంటుంది అని చెప్పాలి.

The post అఫీషియల్: ఓరోజు ముందే “పుష్ప 2” వరల్డ్ వైడ్ టేకోవర్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *