ఆ సినిమాలో బ్లౌజ్ లేకుండా నటించాను..! సీనియర్ హీరోయిన్ అర్చన సంచలన వ్యాఖ్యలు
తెలుగు సినిమా చరిత్రలో కొన్ని సినిమాలు ఎప్పటికీ మిగిలిపోతాయి. అలాంటి చిత్రాలలో ఒకటి నిరీక్షణ. 1982లో విడుదలైన ఈ క్లాసిక్ సినిమాతో ప్రేక్షకుల మనసులు గెలిచిన నటి అర్చన తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బాలుమహేంద్రన్ దర్శకత్వంలో…