కొన్ని పాత్రలను వదిలివేయాల్సింది.. సమంత కెరీర్‌లో చేసిన తప్పులివే!!
ప్రముఖ నటి సమంత రుత్ ప్రభు మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన 15 ఏళ్ల సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగు పెట్టిన సమంత, అనంతరం…