సౌత్ సినిమాల్లో హీరోల ఆధిపత్యం ఎక్కువ.. జ్యోతిక సంచలన వ్యాఖ్యలు!!
ప్రముఖ నటి జ్యోతిక బాలీవుడ్‌లో తిరిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. 1998లో హిందీలో తన మొదటి చిత్రం చేసిన ఈ నటి దాదాపు 25 ఏళ్ల విరామం తర్వాత బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టింది. అమె నటించిన “డబ్బా…