నా భర్త గే అని అనుకున్నా.. మొదట్లో భర్తపై ద్వేషం ఉండేది: ఫరా ఖాన్ బోల్డ్ కామెంట్స్ బాలీవుడ్‌లో హాట్ టాపిక్!!
బాలీవుడ్ మల్టీటాలెంటెడ్ సెలబ్రిటీ ఫరా ఖాన్ తాజాగా తన వ్యక్తిగత జీవితం గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. కొరియోగ్రాఫర్, దర్శకురాలిగా పేరొందిన ఫరా, “మైన్ హూన్ నా” సినిమా సెట్స్‌లో షిరీష్ కుందర్‌ను కలుసుకొని, 2004లో ఆయనను వివాహం…