సమంతకు ఆలయం.. విగ్రహానికి పూజలు.. – ఆ వీడియో వైరల్!
హీరోయిన్ సమంతా రూత్ ప్రభు టాలీవుడ్, కోలీవుడ్‌లో సూపర్ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. వెబ్ సిరీస్‌లలో నటిస్తూ తన స్థాయిని పెంచుకుంటూ పోతున్న సమంతకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. తాజాగా, ఒక అభిమాని సమంత కోసం ఆలయం కట్టించాడంటూ ఓ…