‘ది ప్యారడైజ్’ రూమర్స్ పై క్లారిటీ.. ఘాటుగా రియాక్ట్ అయిన టీం!!
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం హిట్ 3, ది ప్యారడైజ్ అనే రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. హిట్ 3 మూవీకి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తుండగా, ది ప్యారడైజ్ సినిమాను దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నాడు. ఇందులో నాని ఒక…