నటుడిగా కెరీర్ ప్రారంభం.. ఇప్పుడు దర్శకుడుగా సంచలనం!!
టాలీవుడ్‌లో యంగ్ డైరెక్టర్స్ కొత్త కథలతో ఆకట్టుకుంటూ వరుస విజయాలను అందుకుంటున్నారు. ముఖ్యంగా వెంకీ కుడుముల, కథల ఎంపికలో ప్రత్యేకత కనబరుస్తూ, టాలీవుడ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ఆయన దర్శకుడిగా మారే ముందు నటుడిగా కూడా ప్రయత్నించిన సంగతి మీకు…