హిందీలో విడుదలకు సిద్ధమైన డ్రాగన్.. 100 కోట్ల క్లబ్‌లో చేరిన డ్రాగన్!!
యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ తన కొత్త సినిమా ‘డ్రాగన్’తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ‘లవ్ టుడే’ తర్వాత వచ్చిన ఈ సినిమా తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ…