‘పుష్ప-2’ నుంచి ‘పీలింగ్స్’ వీడియో సాంగ్ రిలీజ్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Jan 5, 2025 9:00 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సాలిడ్ హిట్ చిత్రం “పుష్ప 2 ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ సీక్వెల్ రికార్డు వసూళ్లతో దుమ్ము లేపింది. అయితే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన పాటలు, స్కోర్ సూపర్ హిట్ అయ్యాయి.

మరి పుష్ప 2 ఆల్బమ్ నుంచి లాస్ట్ చేసి కిస్సిక్, పీలింగ్స్ సాంగ్ ని మేకర్స్ లేట్ గా రిలీజ్ చేయగా వీటిలో అంతకు ముందు చాలా కాలం మునుపే వచ్చిన సాంగ్స్ కి మించి పీలింగ్స్ సాంగ్ రికార్డు రెస్పాన్స్ అందుకుంది. మరి ఆ అన్ని సాంగ్స్ కంటే పీలింగ్స్ సాంగ్ రికార్డు లెవెల్లో 100 మిలియన్ వ్యూస్ మార్క్ ని దాటేసింది. దీనితో ఈ సాంగ్ రీచ్ ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *