2025 సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి కొద్దీగంటల ముందు వేళ డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బతికే మనవాళ్లు ఉన్నా డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్ అంటూ ప్రభాస్ ఆ వీడియో ప్రశ్నించారు. జీవితంలో బోలెడన్నీ ఎంజాయ్మెంట్స్ ఉన్నాయని, కావల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉండగా డ్రగ్స్‌కు నో చెప్పాలని పిలుపునిచ్చారు. ఆ వీడియో మీరు కూడా చూసేయండి మరి.