Sat. Mar 28th, 2026
priyanka arul mohan open allakas

అల్లకాస్ ఒక కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్, హైదరాబాద్ కి సరికొత్త ఫ్యాషన్ ప్రపంచాన్ని పరిచయం చేయడానికి వచ్చేసింది అల్లకాస్.. అర శతాబ్దపు అనుభవం రంగరించి వస్త్ర ప్రపంచంలో అధునాతన వ్యూహాలతో, కళ్ళు చెదిరే కలెక్షన్స్ తో, మైమరిపించే బ్రాండ్లతో నాలుగు అంతస్తుల భవనంలో ముస్తాబు అయింది. అల్లకాస్ కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్.

మన సన్ సిటీ సమీపంలో బండ్లగూడ జాగర్ లోని కాళీమాత మందిర్ మెయిన్ రోడ్ లో శరన్నవరాత్రుల సందర్భంగా ఓజి సినిమా హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ చేతుల మీదుగా అల్లకాస్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ గొప్ప ప్రారంభోత్సవం జరిగింది.
ఈ కార్యక్రమంలో.. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్, రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ టి ప్రకాష్ గౌడ్ గారు, బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ శరత్ చంద్ర గారు పాల్గొని అల్లకాస్ షాపింగ్ మాల్ బృందానికి శుభాశీస్సులు తెలియజేశారు.

అల్లకాస్ జస్ట్ షాపింగ్ మాల్ మాత్రమే కాదు, ఫ్యాషన్ లో హైదరాబాద్ రేంజ్ ని పెంచే ఒక మైలురాయి షాపింగ్ మాల్. ఫ్యాషన్ ని, ట్రెండీ కలెక్షన్స్ ని ఇష్టపడే వారికి ట్రెడిషన్ ని కోరుకునే వారికి కిడ్స్, మెన్, ఉమెన్ అన్ని రకాల సెక్షన్స్ కి అల్లకాస్ షాపింగ్ మాల్ ఒక ఫ్యాషన్ అడ్డాగా మారబోతుందని అల్లకాస్ షాపింగ్ మాల్ నిర్వాహకులు వెల్లడించారు.

అల్లకాస్.. ఎనీవేర్.. ఎవ్రీ వేర్..