Game Changer: గేమ్ ఛేంజర్ లేటు కావడానికి అసలు కారణం ఇదే!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ జనవరి 10న విడుదల కాబోతోంది. సంక్రాంతికి రాబోతోన్న ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ రేపు జరగనుంది.

Allu Arjun Case: అల్లు అర్జున్ కేసులో డీజీపీకి నోటీసులు

ఇప్పటి వరకు గేమ్ ఛేంజర్ నుంచి జరగండి, రా మచ్చా, నానా హైరానా, డోప్ సాంగ్స్ రిలీజ్ అవగా.. చార్ట్ బస్టర్స్ అయ్యాయి. తమన్ అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చాడు. జనవరి 2న సాయంత్రం 5:04 గంటలకు ట్రైలర్ ని రాజమౌళి చేతులు మీదుగా రిలీజ్ చేయనున్నారు. ఈ విషయమై అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు. మరోపక్క ఈ వారంలోనే గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏపిలోని రాజమండ్రిలో గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కు రియల్ గేమ్ ఛేంజర్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రానున్నట్టు టాక్ ఉంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *