9 మిలియన్ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ టీజర్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

నేషనల్ క్రష్ రష్మిక నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేసింది. ఈ సినిమా నుండి తాజాగా టీజర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. రష్మిక లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాను రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా.. రష్మిక ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వనుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమా టీజర్ ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమా కంటెంట్‌పై హైప్ క్రియేట్ అవుతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ 9 మిలియన్‌కి పైగా వ్యూస్ సాధించినట్లు మేకర్స్ తెలిపారు. రష్మిక అభిమానులు ఈ టీజర్‌లో ఆమె నటనకు ఇంప్రెస్ అవుతున్నారని.. సినిమాలో ఆమె పర్ఫార్మె్న్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

The post 9 మిలియన్ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ టీజర్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *