పాన్ ఇండియా (Pan-India) స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో (Films) దూసుకుపోతున్నారు. ఆయన ప్రస్తుతం డైరెక్టర్ (Director) మారుతి (Maruthi) దర్శకత్వం వహిస్తున్న ‘రాజా సాబ్’ (Raja Saab) చిత్రీకరణలో (Shooting) బిజీగా (Busy) ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై (Movie) ఇప్పటికే భారీ హైప్ (Hype) నెలకొంది. ఇందులో ప్రభాస్ (Prabhas) సరికొత్త లుక్‌లో (Look) కనిపించనున్నారు. ఈ మూవీతో (Movie) పాటు డైరెక్టర్ (Director) హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలోనూ ఓ ప్రాజెక్ట్ (Project) చేస్తున్నారు. ఈ సినిమాకు (Movie) సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అనౌన్స్ (Announce) చేయనున్నారు. అలాగే, సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ‘స్పిరిట్’ (Spirit) అనే సినిమాతో (Movie) ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో (Movie) ప్రభాస్ (Prabhas) పవర్ ఫుల్ (Powerful) పోలీస్ ఆఫీసర్‌గా (Police Officer) కనిపించనున్నారు.
ప్రభాస్ (Prabhas) హీరోగా, సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా (Pan-India) చిత్రం ‘స్పిరిట్’ (Spirit) లో మొదట దీపికా పదుకొణె (Deepika Padukone) హీరోయిన్గా (Heroine) నటించనుందని వార్తలు (News) వినిపించాయి. అయితే, ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ (Project) నుంచి వైదొలిగినట్లు (Exited) తెలుస్తోంది. దీపికా (Deepika), దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ (Creative Differences) వచ్చాయని, దాంతో ఆమె సినిమా (Movie) నుంచి తప్పుకుందని టాక్ (Talk). సందీప్ (Sandeep) తన సినిమాల్లో (Films) నిర్మొహమాటంగా నిర్ణయాలు (Decisions) తీసుకుంటారని, సినిమాకు (Movie) నష్టం (Loss) జరిగే అవకాశం ఉంటే ఎవరినైనా పక్కన పెట్టడానికి (Remove) వెనుకాడడని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
దీపికా (Deepika) తప్పుకోవడానికి కారణాలు (Reasons) ఇవే అంటూ చాలా వార్తలు (News) సోషల్ మీడియాలో (Social Media) చక్కర్లు కొడుతున్నాయి. దీపికా (Deepika) రూ. 20 కోట్ల (Crores) రెమ్యునరేషన్ (Remuneration) అందుకుంటుందని, అలాగే సినిమా లాభాల్లో (Profits) వాటా (Share) అడిగిందని, 8వ
గంటల (Hours) వర్కింగ్ షిఫ్ట్ (Working Shift), తెలుగు డైలాగులు (Dialogues) చెప్పడానికి నిరాకరణ (Refusal) వంటి షరతుల (Conditions) వల్ల డిఫరెన్సెస్ (Differences) వచ్చాయని ప్రచారం జరుగుతోంది. ఈ షరతులు (Conditions) సందీప్‌కు (Sandeep) నచ్చలేదని, అందుకే ఆమెను తప్పించినట్లు (Removed) తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ (Project) లోకి కన్నడ కస్తూరి (Kannada Actress) రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) ఎంట్రీ (Entry) ఇచ్చిందని అంటున్నారు. ఈ కన్నడ బ్యూటీ (Beauty) ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ (NTR) నటిస్తున్న ‘డ్రాగన్’ (Dragon) సినిమాలో (Movie) ఛాన్స్ (Chance) అందుకుంది. ఇప్పుడు ప్రభాస్ (Prabhas) సినిమాలో (Movie) కూడా ఎంట్రీ (Entry) ఇచ్చిందని టాక్ (Talk) వినిపిస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక క్లారిటీ (Clarity) రానుంది.