సాయి ధరమ్ తేజ్ చేతుల మీదుగా త్రిముఖ మోషన్ పోస్టర్ ఆవిష్కరణ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Oct 15, 2024 8:00 AM IST

రాజేష్ నాయుడు దర్శకత్వంలో యోగేష్, ఆకృతి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా అకిరా డ్రీమ్ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రం త్రిముఖ. ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను హీరో సాయిధరమ్ తేజ్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ డైరెక్టర్ రాజేష్ నాయుడు నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఈ మోషన్ పోస్టర్ ఈరోజు నా చేతుల మీదుగా విడుదల చేయటం సంతోషంగా ఉంది అని అన్నారు

దర్శకుడు రాజేష్ నాయుడు మాట్లాడుతూ ఈరోజు మా సినిమా మోషన్ పోస్టర్ ను సాయి దరం తేజ్ గారు ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉంది. ఇది మేము ఊహించని విషయం . పెద్దమనసు తో పుట్టినరోజు సందర్భంగా సాయిధరమ్ తేజ్ గారు మా పోస్ట్ ఆవిష్కరణ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అని అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *