Samantha : స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. త్వరలోనే ఓ పెద్ద సినిమా చేయబోతోందంటూ వార్తలు వస్తున్నాయి గానీ దానిపై ఆమె స్పందించట్లేదు. అయితే తాజాగా సమంత తన కొత్త ఇంట్లో అడుగు పెట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె షేర్ చేసింది. దీంతో ఇవి కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సమంత రీసెంట్ గానే తన కొత్త ఇంట్లో అడుగు పెట్టినట్టు తెలుస్తోంది. ఆ ఇంట్లో ఆమె పూజలు చేస్తున్న ఫొటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Learn Additionally : Allu Sneha : బర్త్ డే నైట్ ఇద్దరమే అంటూ అల్లు స్నేహ పోస్ట్..
ఇందులో ఆమె రెడ్ కలర్ డ్రెస్ లో పూజలు చేసింది. ఈ ఫొటోల్లో తన ఇంట్లో పూజ గదిని చూపించింది. అలాగే తన జిమ్ కు సంబంధించిన కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఈ ఇంట్లో కంప్లీట్ పీస్ నెస్ ఉండేలా డిజైన్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. సమంత తన జిమ్ వర్కౌట్స్ కు సంబంధించిన వాటిని కూడా ఇందులో ఆమె స్పెషల్ గా డిజైన్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. సమంత ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆమెకు ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు.
Learn Additionally : Kiran Abbavaram : ఆ హీరోను అవమానించడం కరెక్ట్ కాదు : కిరణ్ అబ్బవరం