ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న “సత్యం సుందరం”.. కానీ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Oct 27, 2024 10:58 PM IST


ఇటీవల కోలీవుడ్ సినిమా నుంచి వచ్చిన ఫీల్ గుడ్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది కార్తీ మరియు అరవింద స్వామి కాంబినేషన్ లో దర్శకుడు సి ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన చిత్రం “సత్యం సుందరం” అని చెప్పాలి. మరి ఈ చిత్రం అప్పుడు థియేటర్స్ లో చూసిన తెలుగు సహా తమిళ్ ఆడియెన్స్ కి ఎంతో నచ్చింది.

అయితే ఈ సినిమా జస్ట్ కొన్ని రోజులు కితమే ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇక్కడ వచ్చాక ఇంట్రెస్టింగ్ రెస్పాన్స్ ని ఈ చిత్రం అందుకుంటుంది. ఈ సినిమా కోసం తమిళ ఆడియెన్స్ కోసం తెలుగు ఆడియెన్స్ ఎక్కువగా మాట్లాడుకోవడం విశేషం.

సోషల్ మీడియాలో అయితే ఈ సినిమాలో కొన్ని పర్టిక్యులర్ సీన్స్ కోసం ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. అలాగే కార్తీ ఎమోషనల్ పెర్ఫామెన్స్, అరవింద స్వామిపై కూడా తన చెల్లెలిపై పెళ్లి ఎపిసోడ్ సీన్ కోసం కూడా బాగా మాట్లాడుకుంటున్నారు. ఇలా మొత్తంగా మాత్రం ఓటిటిలో వచ్చాక ఈ సినిమాకి మరింత అప్లాజ్ దక్కుతుంది అని చెప్పాలి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *