Published on Dec 1, 2024 9:06 AM IST
బోల్డ్ బ్యూటీ శ్రద్దా దాస్ తన అందాలను నమ్ముకుని సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటుంది. బోల్డ్ గా షూట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. హాట్ సెన్సేషనల్‌గా మారుతుంది. ఈ క్రమంలోనే శ్రద్దా దాస్ తాజాగా హాట్ డ్రెస్ వేసుకుని ఫోటోలని పంచుకుంది. బ్లూ డ్రెస్ లో తన అందాలను చూపించడం ద్వారా కన్నుల విందు చేసింది. టైట్ డ్రెస్‌లో శ్రద్దా దాస్ చాలా అందంగా కనిపిస్తూ మెప్పించింది. మొత్తానికి ఈ ఫొటోల్లో శ్రద్దా దాస్ హాట్ ట్రెండీ వేర్ ధరించి అలరించింది.
పైగా ఈ బ్లూ హాట్ డ్రెస్ లో పర్‌ఫెక్ట్ గా కెమెరాకి పోజులిస్తూ శ్రద్దా మొత్తానికి టెంప్ట్ చేస్తుంది. మొత్తంగా సోషల్ మీడియాలో ఇప్పుడు శ్రద్దా దాస్ హాట్ ఫోటో సిరీస్ రచ్చ చేస్తుంది. నిజానికి గత కొంతకాలంగా శ్రద్దా దాస్ వరుసగా గ్లామర్ ఫోటో షూట్లతో హాట్ అందాలను ఆవిస్కరిస్తూనే ఉంది. ఓపెన్ గా అందాలను చూపిస్తూ మెస్మరైజ్ చేస్తూనే ఉంది. మరింతగా తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటూనే ఉంది. మరి శ్రద్దా దాస్ కొత్త లుక్స్ పై మీరూ ఓ లుక్కేయండి. అన్నట్టు 2008లో సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది శ్రద్దా దాస్.