Ram Charan : గేమ్ ఛేంజర్ అడ్వాన్స్ సేల్స్ సూపర్
ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ అసలు సిసలైన గేమ్ మొదలైనట్టే. జనవరి 10న సినిమా రిలీజ్ కానుండగా ఇప్పటికే అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. అక్కడ ప్రీమియర్ షోలకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. యూఎస్‌లో కేవలం ప్రీమియర్ షోలకే పది వేలకు…