అనుష్క ‘ఘాటి’ గ్లింప్స్‌కి డేట్ ఫిక్స్! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Published on Nov 5, 2024 1:10 AM IST స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి నటిస్తున్న లేటెస్ట్ మూవీకి ‘ఘాటి’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.…