“అఖండ 2” పై సాలిడ్ అప్డేట్.. | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తన కెరీర్ 109వ చిత్రాన్ని దర్శకుడు కొల్లి బాబీతో చేస్తున్న సంగతి తెలిసిందే. “డాకు మహారాజ్” అంటూ చేసిన ఈ మాస్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం షూటింగ్…