అమర

అప్పట్లో అలా తప్పు చేసేవాడ్ని – అమీర్ ఖాన్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ చాలా సింపుల్ గా ఉంటాడు. సింపుల్‌గా ఉన్నా ధీమాగా ఉండగలగటమే స్టార్‌డమ్’ అంటూ అమీర్ గురించి బాలీవుడ్ లో చెప్పుకుంటూ ఉంటారు. అయితే, అసలు తాను గతంలో ఎలా ఉండేవాడో తాజాగా అమీర్ ఖానే చెప్పుకొచ్చాడు.…