అయయద.

బాలయ్య-బోయపాటి మూవీకి ముహూర్తం ఫిక్స్ అయ్యిందా..? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం NBK109 మూవీలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత బాలయ్య తన నెక్స్ట్ మూవీని మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో చేయబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు. దీంతో…