బ్రేకింగ్: జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Published on Dec 14, 2024 7:28 AM IST ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌తో టాలీవుడ్ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో భాగంగా అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి…