అవకశలచచర

ఎన్టీఆర్, మహేష్ నాకు అవకాశాలిచ్చారు – అజయ్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

నటుడు అజయ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ లపై క్రేజీ కామెంట్స్ చేశారు. ఇంతకీ, అజయ్ ఏం మాట్లాడారు అంటే..’ఎన్టీఆర్ ఎప్పుడూ నన్ను ప్రిఫర్ చేస్తాడు. అలాగే మహేష్ బాబుగారు నాకు చాలా అవకాశాలిచ్చారు. అతడు, పోకిరి…