సాలిడ్ అప్డేట్ ఇచ్చిన SDT18.. టైటిల్ అండ్ గ్లింప్స్ వచ్చేది ఆ రోజే! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. SDT18 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను రోహిత్ డైరెక్ట్ చేస్తు్న్నాడు. ఈ సినిమా సాయి దుర్గ తేజ్ కెరీర్‌లోనే హై బడ్జెట్…