ఈటీవీ స్పెషల్ ఈవెంట్ లో “సంక్రాంతికి వస్తున్నాం” సందడి.. | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
ఈ సంక్రాంతి కానుకగా మన టాలీవుడ్ నుంచి రాబోతున్న లేటెస్ట్ చిత్రాల్లో వెంకీ మామ హీరోగా ఐశ్వర్య రాజేష్ అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి కాంబినేషన్లో దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం” కూడా ఒకటి.…