‘ఎన్టీఆర్ – హృతిక్’ కోసం స్పెషల్ సీక్వెన్స్ ? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్స్ లో ‘ఎన్టీఆర్ – హృతిక్ రోషన్’ కలయికలో రాబోతున్న ‘వార్ 2’ సినిమా కూడా ఒకటి. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ…