‘కంగువా’ ఓటీటీ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘కంగువా’ అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శివ ప్రెస్టీజియస్‌గా డైరెక్ట్ చేయగా, అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించారు. అయితే, బాక్సాఫీస్ దగ్గర…