సెంచరీ పూర్తి చేసిన ‘దేవర’.. అభిమానులకు ఇది కదా కావాల్సింది! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన రీసెంట్ మూవీ ‘దేవర’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ కొనసాగించింది. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించగా పూర్తి యాక్షన్ డ్రామా మూవీగా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక…